Muttolam alla/Hey Yeeshu daata

Muttolam Alla (Malayalam) Yeshuve Nadha Angaye Njan Aaradhikkunnu Stuthiykkunnu Yeshuve Nadha Angaye Njan Aaradhikkunnu Stuthiykkunnu Muttolamalla Arayolavum Pora Ninnil Mungeeduvan Kothiyayidunne Muttolamalla Arayolavum Pora Ninnil Mungeeduvan Kothiyayidunne Yeshuve Nadha Angaye Njan Aaradhikkunnu Stuthiykkunnu Yeshuve Nadha Angaye Njan Aaradhikkunnu Stuthiykkunnu Nin Snehathinte Veethiyum Neelavum Aazhangalum Uyaravum Aarayuvan Kothiyayidunne Nin Snehathinte Veethiyum Neelavum Aazhangalum Uyaravum Aarayuvan Kothiyayidunne

Muttolam alla/Hey Yeeshu daata Read More »

Maate Vinadhuga Song Lyrics in Telugu – మాటే వినదుగా సాంగ్ తెలుగు లిరిక్స్ ..

“Taxiwala” is a Telugu movie known for its melodious songs. The soundtrack has foot-tapping tunes and soulful melodies that will hook the audience. Composed by talented music directors, these songs perfectly blend modern beats and traditional charm. With catchy vocals and catchy lyrics, “Taxiwala” songs became a huge hit among music lovers, adding to the

Maate Vinadhuga Song Lyrics in Telugu – మాటే వినదుగా సాంగ్ తెలుగు లిరిక్స్ .. Read More »

దాని కుడీ భుజం మీద కడవా

దాని కుడీ భుజం మీద కడవా – దాని గుత్తెపు రైకలు మెరియా దాని కుడీ భుజం మీద కడవాదాని గుత్తెపు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవాదాని యెజెంటు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా కాళ్ళకు ఎండీ గజ్జెల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్కొప్పులో మల్లే దండల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే

దాని కుడీ భుజం మీద కడవా Read More »

లాలా భీమ్లానాయక్

లాలా భీమ్లానాయక్ లాలా భీమ్లాఅడవి పులి గొడవపడిఒడిసిపట్టు దంచికొట్టుకత్తిపట్టు అదరగొట్టు గడగడ గడ గుండెలదరదడదడమని దున్నె బెదిరే అలగలగలగలగల లాల్లాఅలగలగలగలగల భీమ్లాఅలగలగలగలగల లాల్లాఅలగలగలగలగల భీమ్లా అలగలగలగలగల లాల్లాఅలగలగలగలగల భీమ్లాఅలగలగలగలగల లాల్లాఅలగలగలగలగల భీమ్లా అడవి పులి గొడవపడిఒడిసిపట్టు దంచికొట్టు పది పడగల పాముపైనపాదమెట్టిన సామి తోడుపిడుగులొచ్చి మీద పడితేకొండ గొడుగునెత్తినోడు లాలా భీమ్లా ఎద్దులొచ్చి మీద పడితేగుద్ది గుద్ది సంపినోడుఎదురొచ్చిన పహిల్వాన్ నిపైకి పైకి ఇసిరినాడు లాలా భీమ్లా లాలా భీమ్లాఅడవి పులి గొడవపడిఒడిసిపట్టు దంచికొట్టుకత్తిపట్టు అదరగొట్టు అలగలగలగలగల

లాలా భీమ్లానాయక్ Read More »

Athi parishudhuda Song Lyrics – Hosanna Ministries Song Lyrics

Athi parishudhuda Song Lyrics – Hosanna Ministries Song Lyrics song lyrics penned by ., music composed by ., and sung by . from the movie .. Athi parishudhuda Song Lyrics – Hosanna Ministries Song Lyrics Song lyrics అతి పరిశుద్ధుడా తెలుగు లిరిక్స్తి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును (2) నీవు నా పక్షమై నను దీవించగా

Athi parishudhuda Song Lyrics – Hosanna Ministries Song Lyrics Read More »

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నాగరాజ ధారుడ శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపనాగరాజ ధారుడ శ్రీనారాయణనారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంభియానోపక కదా నన్ను నొడబరుపుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవునా పలుకు చెల్లునా నారాయణపైపైనే సంసార బంధముల కట్టేవునా పలుకు చెల్లునా నారాయణనిగమ గమదని సగమగసాని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపనాగరాజ ధారుడ శ్రీనారాయణనారాయణ శ్రీమన్నారాయణ

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప Read More »

WP Radio
WP Radio
OFFLINE LIVE