Independence Day Special Song Popular Telugu Lyrics Deshamante – By S.P.Balasubramanyam

Independence Day Special Song Popular Telugu Lyrics Deshamante

Independence Day Special Song-Deshamante Lyrics

Jhummandi Naadam by M. M. Keeravani, S. P. Balasubrahmanyam, Chaitra, Mounika

Jhummandi Naadam Telugu Lyrics

Independence Day Special Song

దేశమంటే మతంకాదోయ్ గతం కాదోయ్

అడవి కాదోయ్ గొడవ కాదోయ్
అన్న చేతి గన్ను కాదోయ్
క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్
తీవ్ర వ్యాధిగా మారుతున్నా తీవ్రవాదం కాదు కాదోయ్
దేశమంటే

గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్
చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్
రాజధానుల రాచబావనపు రాసలీలలు కాదు కాదోయ్
ఆబాలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్
పరిథి దాటినా గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్
సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బంధు కాదోయ్
ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్ దేశమంటే

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్

ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు

ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
హిసాలెందుకు సమస్యలను నవ్వుతు పరిష్కరించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
క్రోధమేందుకు కరుణపంచు స్వార్థమెందుకు సహకరించు
పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు

 

మల్లెపువ్వులు లాంటి బాలల తెల్లకాగితమంతి
బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్షా కలిగించు
కొత్త బంగారు భవిత నేడే కానుకందించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్

Deshamante Song With Lyrics

Starring: Manchu Manoj, Taapsee Pannu
Music : M. M. Keeravani
Lyrics-Chandrabose
Singers : S.P.Balasubramanyam, Chaitra, Mounika
Producer: Lakshmi Manchu
Director: K. Raghavendra Rao
Year:  Independence Day Special Song 2010

For More Lyrics Visit E Lyrics

5/5 - (46 votes)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Radio
WP Radio
OFFLINE LIVE